భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లా (Bapatla district) నిజాంపట్నం హార్బర్‌ వద్ద చేపల వేట బోటు (fishing boat)లో అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో బోటు నుంచి మత్స్యకారులు కిందికి దూకారు. ఈ ప్రమాదంలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరిన్న కథనాలు:

Don 3:…