భారత్ సమాచార్, హన్మకొండ జిల్లా: తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భవించింది. 27 సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్డులోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సెంటర్ లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ, శాంతి సంఘం అధ్యక్షులు డాక్టర్ అనిక్ సిద్దిక్ లు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాలు మరువలేమని, వారి ఆశయాలు కొనసాగించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్…
తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భావం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




