Andhra Pradesh: అప్పటినుండే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం షురూ!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఏపీ (Andhrapradesh) ప్రభుత్వం మహిళలకు (Women) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో (Super Six Schemes) భాగంగా మహిళలకు ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు (Fress Bus) ప్రయాణ సదుపాయం కల్పించనుంది. కర్నూలు (Kurnool)లో ఏర్పాటు చేసిన స్వర్ణాధ్రం-స్వచ్ఛాంధ్ర (Swarnandhra- Swachhandhra) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు.
ఏడాదిలో లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తానని…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



