భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: మల్లికార్జున్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పామూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం సీఎస్ పురం మండలం గణేశునిపల్లి గ్రామంలో మధ్యాహ్నం 3గంటల నుంచి 8 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ పొలిమేర మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో ఉచిత ఓపి, ఉచిత మందులు, వైద్య పరీక్షలు చేయబడతాయని అన్నారు. సీఎస్ పురం మండలం, పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియచేశారు.
రేపు ఉచిత మెగా మెడికల్ క్యాంప్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




