భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: ఉమ్మడి మండలం లోని మేనూర్, మొఘ,ఇలేగావ్ పలు గ్రామంలలో మంగళవారం రోజున జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతారావు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ జుక్కల్ నియోజక వర్గం లోని మరింత అభివృద్ధి దిశలో కొనసాగుతుందని తెలిపారు. గ్రామాలన్ని ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయని విదంగం కాంగ్రెస్ హయం లో పల్లెలని అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్,…