భారత్ సమాచార్, హైదరాబాద్ ;

కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండలం మైలారం తండాకు చెందిన ఎస్టీ యువతీ, యువకుడు 2019 మే నెలలో వివాహం చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత వారి మధ్య అభిప్రాయే భేదాలు వచ్చాయి. వాళ్లు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 2023 లో విడిపోయారు. భార్యకు భర్త రూ.9 లక్షలు చెల్లించాలని, ఆభరణాలు ఎవరివి వారికి ఇచ్చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకుల నిమిత్తం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి) కింద కామారెడ్డి కోర్టులో…