భారత్ సమాచార్, రాజకీయం : ‘‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. ’’ డైలాగ్ తో కమెడియన్ పృథ్వీ రాజ్ బాగా పాపులర్ అనే సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పుడో వచ్చినా ఖడ్గం మూవీతో ఆయన ఫేమ్ అయ్యారు. ఆ సినిమాలోని డైలాగే ఆయన చిరునామాగా మారిపోయింది. పలు చిత్రాల్లో పృథ్వీ చేసిన కామెడీ రోల్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇటీవల బ్రో మూవీ పాత్ర కూడా ఆడియన్స్ ను బాగా అలరించింది.

2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో…