భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని ఉపేంద్ర జోషి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.కృష్ణ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, రెండు జతల యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుందన్నారు. బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్…
ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




