భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో హైస్కూల్ లో భోజన విరామ సమయంలో నిర్వహించారు. ఎంఈఓ రూపారాణి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు సూరం భాస్కర్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు వీరన్న తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండే ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నిరంతరం…