భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 19న జరగనున్నట్లు నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 10వ తేదీ నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు…
ఈ నెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




