భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : ఆదోని పట్టణంలో నారా బ్రాహ్మణి 38వ జన్మదిన వేడుకలను టీడీపీ యువ నాయకుడు మారుతీ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మారుతీ నాయుడు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తగా బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాల్ చౌదరి, వెంకటేష్ చౌదరి, కోటి అబ్దుల్…