భారత్ సమాచార్, ఏపీ: మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. అదే పేరు గల మారేడుమిల్లి మండలానికి పరిపాలన కేంద్రం. ఇది రాజమండ్రి నుండి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది 2022లో చేసిన జిల్లాల విభాగముకు ముందు ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఇదే మండలంలో ఉండేది. మారేడుమిల్లి అత్యంత సుందరమైన వన ప్రదేశాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులు జీవన వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. తూర్పు దిశలో భాగమైన అడవి ప్రాంతం తిరుగులేని…
మారేడిమిల్లిలో ప్రకృతి సోయగాలు..మైమరిపించే జలపాతాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




