భారత్ సమాచార్, సినీ టాక్స్ : సామాన్య కుటుంబంలో పుట్టిన నారాయణమూర్తి సామాన్యుల జీవితాలను తెరకెక్కించడాన్నే బాధ్యతగా తీసుకున్నారు. ప్రజల్లో చైతన్యం రగిలించడానికి విప్లవ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. గత నలభై ఏండ్లు సినీ పరిశ్రమలో ఉన్న నారాయణమూర్తి మొన్నటి ‘యూనివర్సిటీ’ దాక ఆయన సినిమాలది ప్రజల దారే. ప్రజల సమస్యలే ఆయన సమస్యలు. ఈరోజు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి జన్మదినం సందర్భంగా…