భారత్ సమాచార్, వెబ్డెస్క్: విశాఖపట్నం నగర ప్రజలకు జీవీఎంసీ (GVMC) కమిషనర్ సంక్రాంతి పండుగ వేళ కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, నగర రహదారుల రక్షణ దృష్ట్యా భోగి మంటలపై కొన్ని పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రోడ్లపై భోగి మంటలు వేయవద్దు: జీవీఎంసీ కీలక ఆదేశాలు
సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే ‘భోగి’ పండుగను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. ముఖ్యంగా నగరంలోని తారు రోడ్లపై భోగి మంటలు వేయడంపై నిషేధం విధించారు. పాత టైర్లు,…





