భారత్ సమాచార్.నెట్, వనపర్తి: జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షిని ఆదికవిగా కొనియాడారు. ఆయన రచించిన రామాయణం సత్యం, ధర్మం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలతో మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవితం మార్పుకు నిదర్శనమని, మనసు మారితే ఎవరైనా మహానుభావులుగా ఎదగగలరని సూచించారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడవడమే మనం…