భారత్ సమాాచార్, అంతర్జాతీయం : కేరళలో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక్క రోజే నాలుగు కేసులు నమోదయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్‌తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదం లేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. దీంతో చావు కబురు చల్లగా…
కరోనా కొత్త వేరియంట్‌తో వణుకుతున్న జనాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




