భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల జూనియర్ కళాశాలలో డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం అధ్యక్షుడు షేక్ రియాజ్ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 1848లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పాఠశాలను ప్రారంభించి, స్త్రీల విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన సంఘసంస్కర్త అని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నంద్యాల జూనియర్ కళాశాలలో సావిత్రిబాయిపూలే జయంతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




