భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి, నెల్లికుదురు ఎంఈఓ ఆంగోతు రాందాస్ వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురులో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై స్కూల్ గ్రౌండ్ లో పోటీలు జరగనున్నాయి.3వ,తరగతి చదువుతూ 8 నుంచి 9సం.ల మధ్య వయస్సు ఉన్న బాల,బాలికలకు 2026-27 విద్యా సంవత్సరానికి…