భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండలంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు వివిధ ఉపాధ్యాయుల పాత్రలను పోషించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా నగిరి వెంకట కళ్యాణ్, ఉపముఖ్యమంత్రిగా పనస సాయి, విద్యాశాఖ మంత్రిగా ప్రణీత, ఐటీ శాఖ మంత్రిగా భవాని, నల్లగొండ పార్లమెంట్ సభ్యునిగా చిలక వివేక్, ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులుగా ఎండి రెహాన్, నాగార్జునసాగర్ శాసనసభ్యులుగా ధనావత్ యశ్వంత్, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా సిరి. ఆర్జెడిగా రాపర్తి…
లిటిల్ ఫ్లవర్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




