భారత్ సమాచార్, రాజకీయం : ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మంచి హీట్ మీద ఉంది. అధికార పార్టీ ‘సిద్ధం’ అంటూ సీఎం జగన్ తో భారీ సభలు నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తో ఎన్నికల ‘శంఖారావం’ పూరించి పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తోంది. నారా లోకేష్ తో డైరెక్ట్ గా ప్రజల్లో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం కల్పిస్తోంది. ప్రజాగళం అంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజా సమస్యలతో పాటుగా,…