భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: మిర్యాలగూడ విశ్వ మిత్ర ఫెర్టిలైజర్స్ వారి సహకారంతో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్, మాటూరు గ్రామ సర్పంచ్ వెంకట్రాం నాయక్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, మాటూరు గ్రామ పంచాయతీ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, మాటూరు పాఠశాల పూర్వ విద్యార్థులు, వివిధ కుల సంఘాల నాయకులు,…
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




