భారత్ సమాచార్.నెట్, శ్రీ సత్యసాయి జిల్లా: రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల జాబితాల సవరణ పనుల పురోగతిని సమీక్షించిన సందర్భంగా ఆయన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు…
‘లాగిపెట్టి పీకండి, తన్నండి’.. కలెక్టర్ వ్యాఖ్యలపై దుమారం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




