భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ హైస్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు అచ్చలాపూర్ హైస్కూల్ నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులు పాఠశాలతో ఉపాధ్యాయులతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి,ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే అన్ని సాధించవచ్చని, కష్టపడితే సాధ్యం కాదంటూ ఏమి ఉండదని అన్నారు. ఈ నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులందరూ మంచి మార్కులతో నూటికి నూరు శాతం తీసుకురావాలని, విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు,…
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




