భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం కలెక్టరేట్‌లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్ర‌మంగా ప్రోగ్రామ్‌లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా కోఆర్డినేటర్ ఖాదర్ పాల్గొన్నారు. క్యాలెండర్ ద్వారా గ్రామ, వార్డు కార్యక్రమాల వివరాలు అందించబడతాయి. ప్రజలకు సమగ్ర సమాచారానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.