మాజీ ప్రియుడి ఫ్లాట్ మృతదేహం

ఇండియాకు పారిపోయిన నిందితుడు

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అమెరికాలో తెలంగాణ యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల(27) తన మాజీ ప్రియుడు ఫ్లాట్లో శవమై కనిపించింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె.. ప్రస్తుతం హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేస్తుంది. అయితే నికిత కన్పించడం లేదంటూ ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ(26) జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు…