భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ బండారి గిడ్డయ్య మాదిగ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 8, 2026 తేదీన కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై శనివారం ఆదోని ఆర్ అండ్ బి…
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




