భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: భూ కొలతలు అత్యంత కచ్చితత్వంతో కొలిచే రోవర్స్ పరికరాల పనితీరుపై పకడ్బందీగా శిక్షణ పొందాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యా నాయక్ అన్నారు. తెలంగాణ సీడీఎల్ఏ నిర్దేశించిన మేరకు భూభారతి చట్టం ప్రకారం భుదార్ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15మండలాల్లోని 70 గ్రామాల్లో ఎంజైమెంట్ సర్వే నిర్వహించేందుకు రోవర్స్ యంత్రాలను పంపినట్లు తెలిపారు. జనవరి 1, 2వ తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాలోని 10మంది సర్వేయర్లను పోలీస్ పరేడ్ మైదానంలో చంద్రకాంత్ ట్రైనర్…
రోవర్స్ పరికరాల పనితీరుపై పకడ్బందీగా శిక్షణ పొందాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




