భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీభూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయానికి బహిరంగ వేలం పాటల ద్వారా రూ.1,07,000 అదనపు ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి రెబ్బా వీరయ్య తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పారా రవికుమార్ అధ్యక్షతన, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదోని డివిజన్ తనిఖీ అధికారి వెంకటేష్ పర్యవేక్షణలో, భక్తులు సమర్పించిన తలనీలాలను ప్రోగు చేసుకునేందుకు బహిరంగ వేలం పాటలు నిర్వహించామని తెలిపారు. ఏడాది కాలానికి సంబంధించిన…
వేలంపాటల ద్వారా ఆలయానికి పెరిగిన ఆదాయం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




