భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమ మొదటి ప్రాధాన్యత అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తకోట బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొత్తకోట బీసీ బాలికల వసతి గృహంలో జరిగిన కలుషిత ఆహారం ఘటనపై సమగ్ర…
విద్యార్థుల సంక్షేమం, భద్రతే తొలి ప్రాధాన్యత: కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




