భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలం పెద్ద తాడ్గుర్ గ్రామంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో భాగ్యవార్ సంధ్య (15) అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన సంధ్యను బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కాలేజీలో చేర్పించారు. అయితే తన పాత స్నేహితులు ఏ కాలేజీల్లో చేరుతున్నారనే విషయంపై ఆమె రోజూ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండేది. ఈ విషయమై సోమవారం సాయంత్రం తండ్రి మందలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో…
విషాదం.. పదో తరగతి విద్యార్థిని సూసైడ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




