భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశంలోని విశ్వకర్మలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్దపీట వేసి ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహిస్తుందని బిజెపి సోషల్ మీడియా ఇన్చార్జి, ఐటి సెల్ కన్వీనర్ వెంకట చారి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వకర్మ లకు కామారెడ్డి లో గత సోమవారం నుండి ఈ సోమవారం వరకు జరిగిన శిక్షణ తరగతులు విజయవంతం అయ్యాయని భారతీయ జనతా పార్టీ ఐటి సేల్ కన్వీనర్, సోషల్ మీడియా ఇన్చార్జి వెంకట్ చారి తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ లో నైపుణ్యత…
వివిధ కులవృత్తుల వారికి శిక్షణ తరగతులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




