భారత్ సమాచార్.నెట్, నల్గొండ: తెలంగాణ స్టేట్ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మిర్యాలగూడ డివిజన్ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. కోట విజయ్ అధ్యక్షతన నూతన బాడీని ఎన్నుకున్నారు.
డివిజన్ అధ్యక్షులుగా ఎన్. కొండలు నాయక్, కార్యదర్శిగా కె. అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్ష్మయ్యలను ఎన్నుకున్నారు. ఎం. కిరణ్ ఉపాధ్యక్షులుగా, ఏ. జనార్దన్ సంయుక్త కార్యదర్శిగా, ఎన్. రవి నాయక్ నిర్వాహకుడిగా, ఎం. ఆంజనేయులు ట్రెసరీగా ఇతర ముఖ్య బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ మిర్యాలగూడ…





