భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: శ్రీరంగాపూర్ మండలం నగరాల గ్రామంలో యూరియా కొరత ఉన్నందున ప్రత్యేక శ్రద్ధతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి నగరాల గ్రామానికి యూరియా పంపిణి చేసారు. ఎమ్మెల్యే చేసిన పనికి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవతో  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి చర్ల శ్రీహరి రాజు, పెబ్బేరు సింగిల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి, నగరాల గ్రామ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి, నగరాల గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని కథనాలు: 

బతుకమ్మను ఘనంగా…