భారత్ సమాచార్.నెట్: ఏపీ (Andhrapradesh)కి మరో వందేభారత్ (Vande Bharat) రానుంది. త్వరలో విజయవాడ (Vjaywada) నుంచి బెంగళూరు (Banglore) వరకు వందేభారత ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) సిద్ధమైంది. ఈ మార్గంలో రైలు ప్రయాణానికి తొమ్మిది గంటల సమయం పట్టనుంది. దీంతో ప్రయాణీకులకు మూడు గంటలు ఆదా కానుంది. విజయవాడ తిరుపతి మీదుగా బెంగళూరుకు త్వరలో వందేభారత్ ప్రారంభించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు కూడా ఈ వందేభారత్ సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ రైలు మొత్తం…





