భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పిచంద్రబాను సాహితి జూనియర్ కాలేజీలో డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి.ఎన్. చంద్రబాను విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడుతూ గంజాయి తో పాటు ఇతర మత్తు పదార్థాలు, కలిపిన చాక్లెట్స్ ను యువతకు అలవాట్లు చేసుకొని వాళ్ళ బంగారు…
సాహితి జూనియర్ కాలేజీలో ‘డ్రగ్స్ పై యుద్ధం’ కార్యక్రమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




