భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ నెల 25 (శనివారం) జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను రద్దు చేయడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో అనేక గాసిప్స్ వినపడుతున్నాయి. హైదరాబాద్ లో మీటింగ్స్ కు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ కు టైం కలిసి రావడం లేదని టాక్ నడుస్తోంది. ఎప్పుడూ ఏదో కారణంతో సభలను రద్దు చేయడంపై అందరిలో సందేహం నెలకొంటున్నది. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ ను వర్షం కారణంగా రద్దు చేసినట్టు…
కేసీఆర్ హైదరాబాద్ మీటింగ్ ఎందుకు రద్దైంది?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




