భారత్ సమాచార్, రాజకీయం : ఎన్నికల ముందు రాష్ట్ర జనాబాలో , ఓటర్లలో అత్యధికంగా ఉండే మహిళా ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకోటానికి ప్రతి రాజకీయ పార్టీ వ్యూహ-ప్రతి వ్యూహాలను సర్వే టీం ల సాయంతో రచిస్తోంది. అందులో భాగంగా వారి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందిస్తున్నారు. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల కూటమి యువతుల కోసమే ప్రత్యేకంగా ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని రూపొందించి ప్రకటించింది.
ఆడపిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకికారాదన్న ఉద్దేశంతో కూటమి పార్టీలు కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకాన్ని తీసుకువచ్చినట్టు…





