భారత్ సమాచార్, పెద్దపల్లి జిల్లా: రామగుండంలో విద్యుత్ దొంగతనం ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురైన గణేశ్ అనే యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత నెల 29న రాత్రి 132 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలకు కొక్కేలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న క్రమంలో కరెంట్ వైర్ తెగిపడి గణేశ్, శివకుమార్, నరేశ్ ఉరఫ్ నర్సింహులు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని కరీంనగర్, ఆ తర్వాత హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేశ్ మృతి చెందాడు. మరో ఇద్దరి ఆరోగ్య…
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




