భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బీ.దేవా చలపతి తదితరులు మాట్లాడారు. ఆదోని జిల్లాకు వైసీపీ అడ్డుపడుతోందన్న కూటమి నేతల వ్యాఖ్యలను వారు ఖండించారు. ఆదోని జిల్లా కోసం ఎప్పటికీ పోరాటం చేసే పార్టీ వైసీపీనేనని స్పష్టం చేశారు. సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదోనికి అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే పార్థసారథి 18 నెలలు గడిచినా ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. ఆదోనికి జిల్లా కావాలంటే…
ఆదోని జిల్లా కోసం వైసీపీ నిరంతర పోరాటం: దేవా చలపతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




