భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: టెక్కలి నియోజకవర్గం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని టెక్కలి పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు తో కలిసి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆవిష్కరించారు. నియోకవర్గంలోని అన్ని పంచాయితీల నుంచి కార్యకర్తలు,అభిమానులు హాజరై కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని తిలక్…