భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: కడియం మండలంలోని కడియపులంక, బుర్రిలంక, వెంకాయమ్మపేట గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు.
జడ్పీటీసీ అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప, ఎంపీపీ అభ్యర్థి బోడపాటి గోపి మోహిని వీర పుణ్యవతి, ఎంపీటీసీ అభ్యర్థులు తాళం నరేష్, నాగులపల్లి వీరబాబు, క్రొవ్విడి వాసు, అంజూరి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు…






