భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, అమ్మకాల్లో ఎలాంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తహసీల్దార్ గ్రేస్ బాయి, ఐకేపీ ఏపీఎం సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ నియోజకవర్గం నార్సింగి మండల పరిధిలోని జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..…
నార్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





