భార‌త్ స‌మాచార్, వాణిజ్యం : భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పెట్టుబడుల కోసం కూడా పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు కొనుగోలుదారులపై భారంగా మారడంతో దేశంలో పసిడి డిమాండ్‌ తగ్గుతోంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) అంచనా ప్రకారం.. 2026లో భారత్‌లో బంగారం డిమాండ్‌ సుమారు 650 టన్నులకు పరిమితం కావచ్చు. ఇదే జరిగితే కరోనా ప్రభావం ఉన్న 2020 తర్వాత అత్యల్ప…