భారత్ సమాచార్, జాతీయం: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2026 నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన BS6 కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలు జనవరి 31, 2027 వరకు కొనసాగనున్నాయి. BS6 ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలతో పాటు CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవల వాహనాలకూ మినహాయింపు కల్పించారు.…
BS6 టెక్నాలజీ వాహనాల పొగను ఎలా తగ్గిస్తుంది?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



