భారత్ సమాచార్, మార్చి 07, మెదక్ జిల్లా: తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 360 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ ఎస్‌ఐ గంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. సరైన అనుమతులు, పత్రాలు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సివిల్ సప్లై శాఖ ఆర్‌ఐ నర్సింలు…