భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లాలోని 8 లోక్ అదాలత్ బెంచీలలో మొత్తం 5625 కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠము అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్ సునీత అన్నారు. వనపర్తి జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీపడ దగ్గ కేసులు రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం అని అన్నారు. ప్రతి మూడు నెలలకి ఒకసారి…