భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళను అసభ్యంగా తాకి పారిపోయాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాతబస్తీలో మహిళను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు చేసిన ఘటన కలకలం సృష్టించింది.
బట్టలు ఆరేస్తుండగా:
ఓ మహిళ తన ఇంటి వరండాలోనే బట్టలు ఆరేసుకుంటుండగా ఓ కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. ఇంట్లోనే…





