భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కోహెడ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు గ్రామం పోరెడ్డిపల్లిలో ఇండ్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండ్ల లబ్దిదారులందరూ తర్వగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, మండల అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డివో జయదేవ్, ఎంపిడివో కృష్ణయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, ఎంపీవో శోభ, హౌసింగ్ ఏఈ రహీమ్, పంచాయతీ కార్యదర్శులు జ్యోతి, శ్రీకాంత్, రవి, యూత్…
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




