భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: మార్చి 14 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి దుర్గం శ్రీనివాస్ తెలిపారు. తాండూర్ మండలంలోని 7 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 417 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో 226 మంది బాలురు, 192 మంది బాలికలు ఉన్నారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 198 మంది…