భారత్ సమాచార్.నెట్, నల్గొండ: త్రిపురారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రై కార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక సర్పంచ్ బైరం లక్ష్మి కృష్ణతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ నాయక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని, భారత…





